అనంతపురం జిల్లా కల్యాణదుర్గం అటవీ రేంజ్ పరిధిలోని గోళ్ల పరిధిలోని అడవిలో మంటలు అంటుకున్నాయి. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అడవి కాలిపోయింది. శెట్టూరు అటవీ ప్రాంతంలో ఉన్న వందలాది విలువైన నీలగిరి చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని.. అధికారులు ముందు జాగ్రత్త చర్యలను చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: