ఇవి చూడండి...
'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు - అనంతపురం జిల్లా
డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు ప్రభావితం కాకుండా...ఓటు వేసి సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని అనంతపురం జిల్లా ఉరవకొండ స్థానిక యువత ర్యాలీ నిర్వహించారు.
ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు
ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో ఓటు విలువను తెలియజేస్తూ... అనంతపురం జిల్లా ఉరవకొండ స్థానిక యువకులు ర్యాలీ నిర్వహించారు. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు ప్రభావితం కాకుండా...ఓటు వేసి సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని వారు కోరారు. ఎవరైతే ప్రజలకు న్యాయం చేయగలుగుతారో అటువంటి వారిని ఎన్నుకోవడం ద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో వారు వివరించారు.
ఇవి చూడండి...
Intro:స్క్రిప్ట్ ఏప్రిల్ 11 జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే బందోబస్తు చర్యలు తీసుకుంటామని రాయచోటి నియోజకవర్గ పోలీస్ నోడల్ అధికారి చంద్రశేఖర్ పేర్కొన్నారు సోమవారం స్థానిక పోలీస్స్టేషన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు నియోజకవర్గ వ్యాప్తంగా గత నెల చరిత్ర సంఘటనను దృష్టిలో ఉంచుకుని పదిహేను వందల మంది పై ముందస్తుగా బైండోవర్ కేసులు నమోదుచేసి అయ్యా మండలం మేజిస్ట్రేట్ ల ఎదుట ఆధారపడి చేయమన్నారు ఎన్నిక రోజు 144 సెక్షన్ 30 ఆక్ట్ అమలులో ఉంటుందని ప్రజలు గుర్తించాలన్నారు పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలోనే ఎలాంటి వాహనమైన నిలిపి ఎక్కడి నుంచి ఓటింగ్కు వెళ్లాల్సి ఉంటుందన్నారు ఇక్కడ గుంపులు గుంపులుగా ఉండడం గర్షణ దిగడం వంటి చర్యలకు పాల్పడితే అలాంటి వారిపై నాన్బెయిలబుల్ కేసులు తో పాటు రౌడీషీట్లు కూడా తెరుస్తామని అన్నారు ఓటర్లను ప్రలోభ పెట్టినా అనుమతి లేని వాహనాలను తరలించిన పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని ఇక్కడ ఇలాంటి ఇ చర్యలకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు పార్టీలు సహకరించాలని ఆయన కోరారు రాయచోటి నియోజకవర్గం లో 275 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో 43 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వివరించారు ఇప్పటికే రాయచోటిలో రూ 19 లక్షల వరకు నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు కార్యక్రమంలో ఎస్ ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Body:బైట్ చంద్రశేఖర్ రాయచోటి నియోజకవర్గ పోలీస్ నోడల్ అధికారి
Conclusion:బైట్ చంద్రశేఖర్ రాయచోటి నియోజకవర్గ పోలీస్ నోడల్ అధికారి
Body:బైట్ చంద్రశేఖర్ రాయచోటి నియోజకవర్గ పోలీస్ నోడల్ అధికారి
Conclusion:బైట్ చంద్రశేఖర్ రాయచోటి నియోజకవర్గ పోలీస్ నోడల్ అధికారి