ఇదీ చదవండి: బావిలో దూకి తండ్రి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య
పిచ్చికుక్క స్వైరవిహారం... ఏడుగురిపై దాడి - అనంతపురంలో పిచ్చికుక్క దాడి వార్తలు
అనంతపురం జిల్లా పెనుకొండలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఉదయపు నడకకు వెళ్లిన ఏడుగురిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. క్షతగాత్రులను.. స్థానికులు పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్మికులు పిచ్చికుక్కను హతమార్చారు.
పిచ్చికుక్క స్వైరవిహారం... ఏడుగురికి తీవ్ర గాయాలు
ఇదీ చదవండి: బావిలో దూకి తండ్రి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య