అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వద్ద గన్ మెన్ గుండె పోటుతో మృతి చెందారు. ఏఆర్ కానిస్టేబుల్ సురేశ్ బాబుకు ధర్మవరంలో ఉండగా తీవ్ర జ్వరం రావడంతో ఈ నెల 7న అనంతపురం వెళ్ళాడు. జ్వరంతో బాధపడుతున్న సురేశ్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. సురేష్ మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: లైవ్ అప్డేట్స్: న్యాయ పోరాటం చేస్తాం: రామ్మోహన్‌నాయుడు