ETV Bharat / state

దిల్లీ గణతంత్ర వేడుకల్లో 'లేపాక్షి'కి చోటు.. అనంత జిల్లా ప్రజల్లో ఆనందం

దేశ రాజధాని దిల్లీలో.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా లేపాక్షి ఆలయ నమూనా శకటాలను ప్రదర్శించనుండడం పట్ల అనంతపురం జిల్లా హిందూపురం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశంతో... ఆలయ శిల్పకళా ఖ్యాతి దేశ నలుమూలలా విస్తరించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Demonstration of the Lepakshi Temple in Hindupur, Anantapur District, Delhi during the Republic Day celebrations
దిల్లీలో లేపాక్షి ఆలయ నమూనా శకటాల ప్రదర్శన
author img

By

Published : Jan 25, 2021, 5:56 AM IST

దిల్లీలో లేపాక్షి ఆలయ నమూనా శకటాల ప్రదర్శన

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవాల్లో... అనంతపురం జిల్లా హిందూపురంలోని లేపాక్షి ఆలయ నమూనా శకటంను ప్రదర్శించే అవకాశంపై.. ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ శిల్ప కళా ఖ్యాతి దేశ నలుమూలలతో పాటు విదేశాలకు విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

శకటాల ప్రదర్శనతో లేపాక్షి ఆలయానికి వచ్చేవారి సంఖ్య మరింత పెరగనుందని ఆశించారు. ఇప్పటికే.. వారాంతాల్లో పర్యటకుల సందడి ఎక్కువగా ఉంటోంది. ఇదే క్రమంలో ఆదివారం కర్ణాటక, తమిళనాడు పర్యాటకులు లేపాక్షిని సందర్శించారు.

ఇదీ చదవండి:

పొలాల్లో దొరికిన మయూరం.. అటవీ అధికారులకు అప్పగింత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.