పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. పుట్టపర్తి పట్టణంలో హనుమాన్ కూడలిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులతో అఖిపక్ష నాయకులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
అనంతపురం అభివృద్ధి కోసం సత్యసాయి కోట్ల రూపాయలు ఖర్చు చేసి... తాగునీరు, ఆధునిక వైద్య ఉచితంగా అందించారని గుర్తు చేశారు. పుట్టపర్తి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని పుట్టపర్తి సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
'లోకేశ్ సంతకాలకు అవార్డులు వస్తే.. జగన్ సంతకాలకు ఛార్జ్ షీట్లు వస్తున్నాయ్