అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ దశభుజ గణపతి ఆలయంలో వినాయక చవితికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి గంగపూజ, పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం, గరిక, వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి.. మంగళహారతి పూజా కార్యక్రమాలు చేశారు. భక్తులు తమ కోర్కెలు తీర్చుకోవడానికి పండ్లు, కొబ్బరికాయలు సమర్పించారు. ఆలయంలో ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీ దశభుజ గణపతిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక భక్తులతోపాటు ఆంధ్ర కర్ణాటక నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
వైభవంగా శ్రీ దశభుజ గణపతి వేడుకలు - రాయదుర్గం
అనంతపురం జిల్లా రాయదుర్గంలో శ్రీ దశభుజ గణపతి ఆలయంలో వినాయకునికి ప్రత్యేక పూజాలు నిర్వహించారు. భక్తులు తమ కోర్కెలు తీర్చుకోవటానికి పండ్లు, కొబ్బరికాయలు సమర్పించారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ దశభుజ గణపతి ఆలయంలో వినాయక చవితికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి గంగపూజ, పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం, గరిక, వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి.. మంగళహారతి పూజా కార్యక్రమాలు చేశారు. భక్తులు తమ కోర్కెలు తీర్చుకోవడానికి పండ్లు, కొబ్బరికాయలు సమర్పించారు. ఆలయంలో ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీ దశభుజ గణపతిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్థానిక భక్తులతోపాటు ఆంధ్ర కర్ణాటక నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓరుగంటి రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా చోడవరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వివిధ కూడలిలో, గ్రామాల్లో పండాళ్లు ఏర్పాటు చేసి సందడి చేస్తున్నారు. చోడవరం పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ లు, యాజమానులు వినాయకున్ని పట్టణంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు .ఊరేగింపు అందర్నీ ఆకట్టుకుంది.
Body:చోడవరం
Conclusion:8008574732