ETV Bharat / state

'ప్రభుత్వ భూములు కాపాడండి.. పేదలకు పంచండి'

అనంతపురం జిల్లా కదిరి మండలం సున్నపు గుట్టలో సీపీఐ నాయకులు నిరసన చేశారు. అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ స్థలాలను కాపాడి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

cpi leaders protest in anantapur dst about govt lands missuse

author img

By

Published : Jun 3, 2020, 3:23 PM IST

అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ స్థలాలను కాపాడి పేదలకు రెండు సెంట్ల చొప్పున ఇంటి పట్టాలు ఇవ్వాలని సీపీఐ నేతలు ఆందోళన చేశారు. అనంతపురం జిల్లా కదిరి మండలం సున్నపు గుట్ట తండా వద్ద ఉన్న సర్వే నంబర్ 148-2లో ఉన్న 3.61 ఎకరాల భూమిలో.. చదును చేసుకున్న పేదలందరికీ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు త్వరగా స్పందించాలని కోరారు.

ఇదీ చూడండి:

నగదు కావాలంటే... నడక సాగాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.