అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని వెంకటేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. శ్రీవారి ఆభరణాలను దుండగులు దొంగిలించారు. ఆలయంలోని 3 హుండీల్లోని నగదును తీసుకొని వాటిని పక్కనే పొలాల్లో వదిలేశారు. ఉదయం గుడి తలుపులు తెరిచి ఉండటంతో... ఆలయాధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎంత మేర చోరీ జరిగిందో... స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి