ETV Bharat / state

చీటీల పేరుతో మోసం... ధర్నాకు దిగిన మహిళలు

చీటీల పేరుతో ఓ మహిళ మోసానికి పాల్పడింది. దాదాపు 500 మందిని నమ్మించి మోసం చేసిన ఘటన అనంతపురంలో జరిగింది.

చీటీల పేరుతో మోసం...దర్నాకు దిగిన మహిళలు
author img

By

Published : Nov 16, 2019, 3:12 PM IST

లబోదిబోమంటున్న మోసపోయిన మహిళలు

ప్రవల్లిక అనే మహిళ 500 మందితో చీటీలు వేయించి తిరిగి ఇవ్వకుండా మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అనంతపురం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఒక్కో సభ్యురాలికి 4 నుంచి 5 లక్షల వరకు రావాలని వాపోయారు. నమ్మి చీటీలు వేస్తే మోసం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని బాధితులు అంటున్నారు. విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని సీఐ రెడ్డప్ప తెలిపారు.

ఇదీ చూడండి

కళ్ల ముందే మునిగిపోతున్నా కనీసం కాపాడలేదు!

Intro:ATP :- చీటీల పేరుతో మోసం చేసిన ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. మూడో రోడ్డు లో నివాసముంటున్న దాదాపు 500 మంది ప్రజలతో చీటీల వేయించిన ప్రవల్లిక అనే మహిళ డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని బాధితులు ఆరోపించారు. అనంతపురంలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితులు న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహించారు.

Body:ఒక్కో సభ్యురాలు కి 4 నుంచి 5 లక్షల వరకు రావాలని వాపోయారు. తనను నమ్మి చీటీలు వేస్తే మోసం చేసిందంటూ ఆరోపించారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు. కూలీనాలీ చేసి డబ్బులు పోగేసి కోవడానికి చీటీలు వేశామని ఇలా చేస్తే ఆత్మహత్య శరణమని వాపోయారు. దీనిపై మూడో పట్టణ సీఐ రెడ్డప్ప మాట్లాడుతూ కేసు నమోదు చేశామని బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బైట్...1. లక్ష్మీదేవి 3 వ రోడ్డు, అనంతపురం

2...ముసలక్క, బాధితురాలు అనంతపురం

3... రెడ్డప్ప, సీఐ మూడో పట్టణ పోలీస్ స్టేషన్

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.