హాథ్రస్ ఘటనలో నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామంలో అమిద్యాల సేవా సమితి సభ్యులు, గ్రామ యువత... కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించారు. దేశంలో మహిళలపై దాడి జరిగితే ఓ న్యాయం.. హాథ్రస్ గ్యాంగ్ రేప్ బాధితురాలికి మరో న్యాయమా అని ప్రశ్నించారు.
హాథ్రస్ ఘటనలో యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని... ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి దళిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: