ఇజ్రాయిల్ దేశం సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రంలోనే తన నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలబెడతానని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో పండించే వివిధ రకాల పంటలకు ప్రపంచంలోని పలు దేశాల్లో డిమాండ్ ఉందన్నారు. ఈ ప్రాంతానికి పుష్కలంగా నీటి వనరులు సమకూర్చి రాష్ట్రంలోనే కల్యాణదుర్గం నియోజకవర్గాన్ని నెంబర్‌వన్‌గా నిలబెడతానని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి: