ETV Bharat / state

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో బస్సు ప్రమాదం - andhra-karnataka border

కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి వద్ద కె.ఎస్.ఆర్.టి.సి బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో బస్సు ప్రమాదం
author img

By

Published : May 7, 2019, 3:45 PM IST

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో బస్సు ప్రమాదం

బెంగళూరు నుంచి వస్తున్న కె.ఎస్.ఆర్.టి.సి బస్సు బాగేపల్లి సమీపంలోని ఐటిఐ కళాశాల వద్దకు రాగానే కంటైనర్​ను ఢీకొంది. ఈ సంఘటనలో పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వీరిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు అనంతపురం జిల్లాకు చెందిన వారు కావడంతో వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారు.

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_07_annavaram_annadanam_ibbandulu_p_v_raju_av_c4_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో నిత్యాన్నదానం వద్ద క్యూ లైన్లు నిర్వహణ సక్రమంగా లేక, భద్రత సిబ్బంది లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 11 గంటలకు భోజనాలు ప్రారంభించంచడం తో అంతకు ముందు భక్తులను క్యూ లైన్ల లో కి అనుమతించడం లేదు. దీంతో ఎండకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల మధ్య తోపులాటలో పాటు కొట్లాడుకునే పరిస్థితికి వస్తుంది. భక్తులు అన్నదానం క్యూ లైన్ ల విషయంలో శ్రద్ద చూపక పోవడంతో భక్తులు కొట్టుతున్నారు. ఇక్కడ భద్రతా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో చంటి పిల్లలతో, వృద్దులు, మహిళలు అవస్థలు పడుతున్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.