అనంతపురం జిల్లా శింగనమల మండలం చిన్నాజలాలపురం గ్రామ సమీపంలోని దొనరామేశ్వర స్వామి గుడి వద్ద ఎలుగుబంటి సంచరించింది. గుడికి వెళ్లిన గ్రామస్థులు ఎలుగుబంటిని భయాందోళనకు గురయ్యారు.
వెంటనే ఎలుగుబంటి నుంచి పొదల్లోకి వెళ్లిపోయింది. ఎలుగుబంట్ల వల్ల ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చొరవ చూపి ఎలుగుబంట్ల నుంచి రక్షించాలని కోరారు.
ఇదీ చదవండి:
RAINS: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు.. నిండుకుండలా మారుతున్న జలాశయాలు