ETV Bharat / state

బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలే మనకు స్ఫూర్తి!

బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తితో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కోరారు.

బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలే మనకు స్ఫూర్తి
author img

By

Published : Apr 5, 2019, 2:13 PM IST

బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలే మనకు స్ఫూర్తి

బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తితో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కోరారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నగరంలోని సప్తగిరి కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి పూల మాలల వేసి నివాళి అర్పించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి... రాష్ట్ర హోంగార్డుల బకాయిలు విడుదల

Intro:ap_cdp_16_05_postal_billot_last_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
పోస్టల్ బ్యాలెట్ కు ఈ రోజు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. కడపలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా ఒక్క కేంద్రంలో లో పోస్ట్ బ్యాలెట్ను ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు ఓటు వేసేందుకు బారులుతీరారు. పోస్టల్ బ్యాలెట్ ను వేసేందుకు ఉద్యోగులంతా ఆసక్తి చూపుతున్నారు. గత నాలుగు రోజుల నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరుగుతోంది. ఈ రోజు చివరి రోజు కావడంతో మిగిలి ఉన్న ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకుంటున్నారు. గతంలో ఎన్నికల అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండేటివి, కానీ ఈ సారి ఎన్నికలకు ముందే ఉండడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల విధులకు వెళ్లే వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. దాదాపు అన్ని శాఖల ఉద్యోగులు కలుపుకొని 30 వేల మంది పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకున్నారు.

Body:పోస్టల్ బాల చివరి రోజు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.