ETV Bharat / state

హత్య కేసు నిందితుల అరెస్టు - అనంతపురం జిల్లా క్రైం

కదిరిలో ఈనెల 20న జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

Arrest of accused in murder case in Ananthapuram district
హత్య కేసు నిందితుల అరెస్టు
author img

By

Published : Apr 29, 2020, 8:26 PM IST

అనంతపురం జిల్లా కదిరిలో ఈ నెల 20వ తేదీన జరిగిన హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన షేక్​వలి బాష, అతని స్నేహితుడు ముజాహిద్ ఈ నేరాన్ని చేసినట్లు అంగీకరించారు. నిందితులను కూటగుళ్ల వద్ద పట్టుకుని అరెస్టు చేశారు. వారి నుంచి ద్విచక్ర వాహనం, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్​ విధించారు.

ఇదీచదవండి.

ఓ వైపు కరోనా భయం.. మరోవైపు ఖరీఫ్​ సేద్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.