ETV Bharat / state

డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఏఎన్ఎంల ధర్నా

వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న తమను వెంటనే భర్తీ చేయాలని ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు.

author img

By

Published : Jul 30, 2019, 7:51 PM IST

డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద  ఏఎన్ఎంలు ధర్నా
డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఏఎన్ఎంలు ధర్నా

అనంతపురంలో ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, సీఐటీయూ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు ధర్నా చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి వైద్య ఆరోగ్య శాఖ (డిఎంహెచ్​ఓ) కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో ఏఎన్ఎం పోస్టులను... వెంటనే తమతోనే భర్తీ చేయాలన్నారు. ఆ తర్వాతే... మిగిలిన ఖాళీలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: బీమా నగదు చెల్లించాలని రైతుల ధర్నా

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

తెల్లవారక ముందే ఆగిన ప్రాణం.

అమిద్యాల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమెను వేటకొడవళ్లతో నరికి అతి దారుణంగా హత్య చేశాడు. అడ్డు వచ్చిన బంధువులపైన కొడవలితో దాడి చేశాడు. వీరి పరిస్థితి విషమంగా ఉంది.

నారాయణస్వామి, పార్వతి దంపతులు. అమిద్యాల గ్రామంలో నివాసం ఉంటున్నారు. అయితే భార్యపై అనుమానంతో భర్త నారాయణ స్వామి తన భార్య పార్వతిని (40) సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో వేట కొడవలితో నరికి హత్య చేశాడు. ఈ సందర్భంగా అక్కడే ఆరుబయట నిద్రిస్తున్న సమీప బంధువులు రావడంతో వారి పైన కూడా కొడవాలితో దాడి చేశాడు. దీంతో మునేంద్ర, రాజు అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పోలీసుల వాహనంలోనే ఉరవకొండ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం సవేర ఆసుపత్రికి తరలించార. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Body:బైట్ 1 : చిన్న గౌస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ (C.I) ఉరవకొండ

Conclusion:contributor : B. Yerriswamy
center : uravakonda, ananthapuram (D)
date : 27-05-2019
sluge : ap_atp_72_27_murder_women_death_avb_c13
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.