నిబంధనలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా సమాజానికి సహకరించాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు ఆటో డ్రైవర్లను కోరారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు రహదారి నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణ శివార్లలోని బైపాస్ రోడ్డు సమీపంలో ఆటో డ్రైవర్లను సమావేశ పరిచి డ్రైవింగ్ నిబంధనల గురించి పట్టణ సీఐ సురేష్ కుమార్ వివరించారు.
ఇదీ చదవండి :