ఇదీచదవండి
'తాడిపత్రి ఘటనకు సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులే కారణం' - తాడిపత్రి ఘటన తాజా వార్తలు
సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులే తాడిపత్రి ఉద్రిక్తతలకు కారణమని అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు అన్నారు. ఈ మేరకు 10 మందిని అరెస్టు చేసి రిమాండుకు తరలించామన్నారు. రెండో వర్గం వారి ఫిర్యాదు ఆలస్యంగా అందినందువల్లే సమయం తీసుకున్నాం తప్ప..విచారణలో జాప్యం జరగలేదని స్పష్టం చేశారు. బాధితులు ఎవరనేది విచారణలోనే తేలుతుందన్నారు.
'తాడిపత్రి ఘటనకు సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులే కారణం'