ETV Bharat / state

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు-డ్రైవర్ మృతి

హరిపురం వద్ద లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సు అదనపు డ్రైవర్ మల్లికార్జున్ మృతి చెందగా...నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తలరించారు.

accident-in-one-dead
author img

By

Published : Jul 6, 2019, 10:15 AM IST

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు-డ్రైవర్ మృతి

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం హరిపురం సమీపంలో...జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. కర్నూలు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు...ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు అదనపు డ్రైవర్ మల్లికార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.

Intro:

గోవిందరావు ఈటీవీ భారత్ కంట్రిబ్యూటర్ కడప జిల్లా బద్వేలు
8008573492

విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పడమే కానీ ఆచరణలో కనిపించడం లేదు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు సౌకర్యాల కొరత తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .కడప జిల్లాలో అక్షయపాత్ర పథకం అమలుతీరుపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం
..
ఇది కడప జిల్లా బద్వేల్ లోని బాలుర ఉన్నత పాఠశాల. ఇక్కడ 1500 మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు.
మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ భోజనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. చాలా పాఠశాలల్లో పేద విద్యార్థులకు భోజనశాల లేవు .చెట్ల కింద, తరగతి గదిలోకి వెళ్లి తినాల్సిన దుస్థితి నెలకొంది. గాలికి దుమ్ము లేచి ఆహారం మీద పడుతుంది .కలుషితమైన ఆహారం తినాల్సిన పరిస్థితి నెలకొంది . కడప జిల్లాలో 3,225 ప్రాథమిక, ప్రాథమికోన్నత,, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి ఈ పాఠశాలల్లో1,75,311 బాల బాలికలు చదువుకుంటున్నారు. చాలా పాఠశాలలో పేద విద్యార్థులను భోజన శాలలు కొరత వేధిస్తోంది.

బైట్స్
దినేష్, పదో తరగతి విద్యార్థి

ఇప్పటికైనా అక్షయపాత్ర పథకం కింద అన్నం తినే పేద విద్యార్థులకు భోజనశాల లను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Body:666

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.