ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - anantapur dist latest news

పెన్నానది పాత వంతెన సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

person_suspecious_death
అనుమానస్పద స్థితిలో వెల్డర్ మృతి
author img

By

Published : Nov 7, 2020, 11:08 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సమీపంలోని పెన్నానది పాత వంతెన నుంచి పంపు హౌస్​కు వెళ్లే దారిలో ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడు పట్టణంలోని బండామసీదు వీధికి చెందిన రఫీ(34)గా గ్రామీణ ఎస్సై ఖాజాహుస్సేన్ తెలిపారు. వెల్డర్‌గా పనిచేసే అతనికి భార్య, ఓ కుమార్తె ఉన్నారని వివరించారు. మృతుని తండ్రి సాధిక్ వలీ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

చక్ర వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి వస్తుంది: కాలవ శ్రీనివాసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.