అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడ్డిపల్లి గ్రామంలో జైస్వీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బీపీ, షుగర్, స్వల్పకాలిక రోగాలకు చికిత్స అందించారు. కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పించటం కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. దాదాపు 250 మందికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
ఇదీ చదవండీ...'సీఎం రైతు వ్యతిరేక విధానాలతోనే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి'