ETV Bharat / state

వైకాపా నేత ఇంట్లో పేకాట.. 17మంది అరెస్ట్ - ap latest news

అనంతపురం జిల్లా గుత్తిలో.. వైకాపా నేత ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. పార్టీకి చెందిన 17మంది స్థానిక ఉన్నతాధికారులను అరెస్టు చేశారు.

17 members arrested for playing poker at ycp leader house in gutti at ananthapur
వైకాపా నేత ఇంట్లో పేకాట
author img

By

Published : Jan 9, 2022, 10:06 PM IST

అనంతపురం జిల్లా గుత్తిలో.. వైకాపా నేత ఇంటిపై.. ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. స్థానిక వైకాపా నేత ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో దాడులు చేయగా.. పార్టీకి చెందిన 17 మంది స్థానిక ప్రజాప్రతినిధులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.80 లక్షలు స్వాధీనం చేసుకుని, 15 వాహనాలు సీజ్‌ చేశారు.

ఇదీ చదవండి:
VIRASAM MAHA SABHALU: 'రచయితల అరెస్ట్ దారుణం.. వెంటనే విడుదల చేయాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.