ఈటీవీ 25వ వార్షికోత్సవం... రాధిక శుభాకాంక్షలు - నటి రాధిక వార్తలు
ఈటీవీ బృందంలోని ప్రతి ఒక్కరికీ సినీనటి రాధిక అభినందనలు తెలిపారు. సినీరంగంలోని ప్రతి ఒక్కరికీ రామోజీరావు స్ఫూర్తిగా నిలిచారని.. . నటిగా, నిర్మాతగా ఈటీవీ ఛానెల్‌తో సుదీర్ఘమైన అనుబంధం తనకు ఉందని అన్నారు. ఈటీవీతో అనుబంధం ఇకముందు కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు.
actress radhika best wishes to etv on celebrating silver jubilee
By
Published : Aug 27, 2020, 8:17 AM IST
.
actress radhika best wishes to etv on celebrating silver jubilee
.
actress radhika best wishes to etv on celebrating silver jubilee