ETV Bharat / priya

ఉప్పులోనూ రకాలున్నాయ్‌! - ఉప్పులో రకాలు

వంటకానికి రుచి రావాలంటే తగినంత ఉప్పు పడాల్సిందే. ఈ మధ్య ఇందులో బోలెడు రకాలు లభిస్తున్నాయి. అవేంటో, వాటి ప్రయోజనాలేంటో తెలుసుకుందామా?

types of salts
ఉప్పు రకాలు
author img

By

Published : Apr 20, 2021, 9:07 AM IST

types of salts
హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌

హిమాలయన్‌ పింక్‌ సాల్ట్‌... : ఇది లేత గులాబీ, కాషాయం కలగలిసిన వర్ణంలో కనిపిస్తుంది. ఐరన్‌ ఆక్సైడ్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఈ రంగులో ఉంటుంది. సాధారణ ఉప్పులో ఉండే సోడియం ఇందులో తక్కువ. ఆరోగ్యరీత్యా సాల్ట్‌ తక్కువ తినేవారు దీన్ని ఎంచుకుంటే మేలు. సూప్‌లు, సలాడ్లలో ఈ ఉప్పును ఎక్కువగా వినియోగిస్తారు.

types of salts
సెల్జిక్‌ సాల్ట్

సెల్జిక్‌ సాల్ట్‌... లేత బూడిద రంగులో ఉండే ఈ ఉప్పు మొదట వాడకంలోకి వచ్చింది ఫ్రాన్స్‌లో. కాస్త తేమ కలిగి ఉంటుంది. సాధారణ ఉప్పుతో పోల్చితే దీనిలో ఖనిజాల గాఢత, సోడియం తక్కువే కానీ వంటకాలకు రుచిని మాత్రం పెంచుతుంది.

types of salts
నల్ల ఉప్పు

నల్ల ఉప్పు: ఇనుము, ఇతర ఖనిజాలు ఉండటం వల్లే దీనికా పేరు. వేడి చేస్తే లేత రంగులో కనిపిస్తుంది. ఛాట్‌, పానీపూరి వంటి స్నాక్స్‌ తయారీలో ఎక్కువగా వాడతారు.

types of salts
సీ సాల్ట్

సీ సాల్ట్‌: రంగు, రుచిలోనూ ఇది అచ్చం మన ఉప్పులానే ఉంటుంది. ఇందులో ఖనిజాలు ఎక్కువ. దీన్ని సాధారణంగా సాస్‌లు, మసాలాలు, గ్రేవీల్లోనూ వేస్తారు.

types ఉప్పులోనూ రకాలున్నాయ్‌!of salts
కోషెర్‌ సాల్ట్‌

కోషెర్‌ సాల్ట్‌... ఇది కాస్త ముతకగా ఉంటుంది. ఆహారపదార్థాలు నిల్వ చేయడానికి దీన్ని వేపుళ్లలో, గ్రిల్‌ వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తారు.

ఇదీ చూడండి:

'ఏపీలో రైతాంగ పోరాట స్ఫూర్తి.. అమరావతి ఉద్యమమే నిదర్శనం'

'కొవిడ్​ విముక్తికి సమైక్యంగా పోరాడదాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.