అమెరికా తెలుగు సంఘం... ఆటా ఆధ్వర్యంలో.. సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. న్యూజెర్సీ రాష్ట్రం నార్త్ బ్రన్విక్ నగరంలో ఈ వేడుక నిర్వహించారు. న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూయార్క్ నుంచి వచ్చిన తెలుగు కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఉచితంగా ప్రవేశం కల్పించిన ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వచ్చే ఏడాది జులైలో ఆటా మెగా సంబరాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అందరూ హాజరు కావాలని ఆహ్వానించారు.
సందడిగా ఆటా సాంస్కృతిక ఉత్సవం - america telugu association
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం నార్త్ బ్రన్విక్లో ఆటా సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.

Conclusion: