ETV Bharat / jagte-raho

తెలంగాణలో భాజపా నేత దారుణ హత్య - తెలంగాణలో భాజపా నేత దారుణ హత్య

తెలంగాణ ఖమ్మం జిల్లాలోని వైరాకు చెందిన భాజపా నాయకుడు రామారావు హత్యకు గురయ్యారు. శనివారం ఉదయం పట్టణానికి చెందిన ఓ యువకుడు రామారావుపై కత్తితో దాడి చేశాడు.

murder-attempt-on-bjp-leader-rama-rao-in-vira-khammam-district
తెలంగాణలో భాజపా నేత దారుణ హత్య
author img

By

Published : Dec 26, 2020, 1:30 PM IST

ఖమ్మం జిల్లా వైరాలో భాజాపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఆర్​టీఐ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నేలవెళ్లి రామారావుపై పట్టణానికి చెందిన ఓ యువకుడు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉదయం ఆరు గంటల సమయంలో పాత బస్టాండ్ ప్రాంతంలోని రామారావు ఇంటికి వెళ్లి యువకుడు కత్తితో దాడి చేసినట్టు స్థానికులు చెబుతున్నారు.

తెలంగాణలో భాజపా నేత దారుణ హత్య

రక్తపుమడుగులో అపస్మారక స్థితికి చేరుకున్న రామారావుని 108 అంబులెన్స్​లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిగా... చికిత్స పొందతూ.. మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని వైరా ఏసీపీ సత్యనారాయణ, సీఐ వసంత్ కుమార్, ఎస్సై తిరుపతి రెడ్డి పరిశీలించి, దాడి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చూడండి:

విశాఖలో టెన్షన్​... ప్రమాణానికి సిద్ధమైన తెదేపా, వైకాపా నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.