ETV Bharat / jagte-raho

పేకాట స్థావరాలపై దాడులు.. 9 మంది అరెస్ట్ - శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం

ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తోంటే మరోవైపు జనం మాకేంటిలే అన్న చందంగా కొందరు జనం వ్యవహారిస్తున్నారు. గుంపులుగా చేరి తోటల్లో పేకాట ఆడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పేకాట స్థావరాలపై దాడులు.. 9 మంది అరెస్ట్
పేకాట స్థావరాలపై దాడులు.. 9 మంది అరెస్ట్
author img

By

Published : Oct 12, 2020, 6:14 AM IST

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం జీజీ వలస గ్రామం సమీపంలోని జీడి తోటల్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.

9 మంది అరెస్ట్..

దాడుల్లో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 64,830, ఆరు ద్విచక్ర వాహనాలు, 8 చరవాణిలు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ బీ గణేష్ తెలిపారు.

ఇవీ చూడండి : ఆటోలో తెలంగాణ మద్యం స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.