ETV Bharat / jagte-raho

భారీగా ఎర్రచందనం పట్టివేత.. తరలింపులో అంతర్జాతీయ స్మగ్లర్లు!

author img

By

Published : Aug 2, 2019, 10:54 AM IST

Updated : Aug 2, 2019, 1:25 PM IST

కడప జిల్లా పోలీసులు నల్లమల అటవీ ప్రాంతంలో భారీగా ఎర్రచందనం పట్టుకున్నారు. రవాణాకు సిద్ధం చేసిన లారీని స్వాధీనం చేసుకున్నారు.

దుంగల విలువ సుమారు 2 కోట్ల పైమాటే..!
భారీగా ఎర్రచందనం పట్టివేత

కడప జిల్లా కాశీనాయన మండలం నల్లమల అటవీప్రాంతంలో పోలీసులు భారీగా ఎర్రచందనం పట్టుకున్నారు. రవాణాకు సిద్ధంగా ఉంచిన సుమారు రూ. 3 కోట్ల విలువగల 94 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, రక్షకభటుల సాయంతో జ్యోతి క్షేత్రం చెలిమ బావి వద్ద దాడులు చేశారు. ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని.. లారీని సీజ్​ చేశామని డీఎఫ్​వో గురుప్రభాకర్​ వెల్లడించారు. ఈ దోపిడీలో అంతర్జాతీయ స్మగ్లర్ల హస్తముందని అనుమానిస్తున్నామని తెలిపారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇవీ చదవండి..ఎర్రచందనం దుంగల లెక్కల్లో తేడా..విచారణకు ఆదేశం

Intro:Ap_Vja_14_29_MLC_RK_Coments_Ts_Intermedatbord_Av_C10
Sai babu_ Vijayawada : 9985129555
యాంకర్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం వల్ల 23 మంది అభం శుభం తెలియని పిల్లలు చనిపోతే దానిని తీవ్ర నేరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిగణించక పోవడం శోచనీయమని ఎమ్మెల్సీ రామకృష్ణ విమర్శించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఎందుకూ పనికిరాని ఐటీ గ్రీడ్ స్కామ్ పేరుతో తెలంగాణ రాష్ట్రం చేసిన హడావుడి తో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర పరిపాలన విధానం అద్దం పడుతుందని, ఇప్పటికైనా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను పై చర్యలు తీసుకొని మొన్న జరిగిన తప్పిదాలపై తీవ్ర నేరంగా పరిగణించి విచారణ చేపట్టాలని ఎమ్మెల్సీ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇదే ఆంధ్రప్రదేశ్లో జరిగి ఉంటే తెలంగాణ రాష్ట్రం విపరీతమైన విమర్శలు , దాడులు చేసేది అని తన వైపు తప్పు ఉండి దాన్ని సరి దిద్దుకునే ప్రయత్నం చేయకపోగా అదో చిన్న తప్పు కింద పరిగణించడం మంచి పరిణామం కాదని ఎమ్మెల్సీ రామకృష్ణ హితవు పలికారు..
బైట్ : రామకృష్ణ .. ఎమ్మెల్సీ..

Body:Ap_Vja_14_29_MLC_RK_Coments_Ts_Intermedatbord_Av_C10

Conclusion:Ap_Vja_14_29_MLC_RK_Coments_Ts_Intermedatbord_Av_C10
Last Updated : Aug 2, 2019, 1:25 PM IST

For All Latest Updates

TAGGED:

ap crime
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.