Complaint: వైకాపా నాయకుడు మక్బూల్ బాషా బెదిరిస్తున్నాడంటూ అనంతపురం జిల్లా కణేకల్ పోలీస్ స్టేషన్లో హసీనా అనే మహిళ ఫిర్యాదు చేశారు. కణేకల్ మండలం ఆలూరులోని మదర్సాలో 4నెలలపాటు వంట మనిషిగా పని చేసినప్పుడు.. విద్యార్థుల పట్ల నిర్వాహకుల తీరును వ్యతిరేకించినట్లు తెలిపారు. ఈ క్రమంలో మక్బూల్ బాషా తనను తొలగించారని.. ఆ తర్వాత జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళితే.. తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని వాపోయారు. మక్బూల్ బాషా తీరుతో భర్త, ఇతర కుటుంబసభ్యులు తనను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
Complaint: వైకాపా నాయకుడు బెదిరిస్తున్నాడు..పోలీసులకు మహిళ ఫిర్యాదు - అనంతపురం జిల్లా తాజా వార్తలు
Complaint: వైకాపా నాయకుడు తనను బెదిరిస్తున్నాడని ఓ మహిళ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ పాఠశాలలో వంట మనిషిగా పని చేసినప్పుడు.. విద్యార్థుల పట్ల నిర్వాహకుల తీరును వ్యతికేరించినందుకు తనను తొలగించారని తెలిపారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.