నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో గ్యాస్ సిలిండర్లు పేలాయి. స్టానికంగా ఉన్న టిఫిన్ సెంటర్లో భారీ శబ్దంతో సిలిండర్లు పేలి.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న రమణమ్మ అనే మహిళ మృతి చెందింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో పేలిన గ్యాస్ సిలిండర్లు.. ఒకరు మృతి - వావిళ్లలో గ్యాస్ సిలిండర్లు పేలుడు
వావిళ్లలోని ఓ టిఫిన్ సెంటర్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. భారీ శబ్ధం రావడంతో స్థానికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకుని.. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పుతున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

gas cylinder blast
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో గ్యాస్ సిలిండర్లు పేలాయి. స్టానికంగా ఉన్న టిఫిన్ సెంటర్లో భారీ శబ్దంతో సిలిండర్లు పేలి.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న రమణమ్మ అనే మహిళ మృతి చెందింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
Last Updated : Nov 25, 2022, 10:32 PM IST
TAGGED:
accident in vavilla