ETV Bharat / crime

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.80 కోట్ల విలువైన కొకైన్‌ పట్టివేత - Cocaine seized at Shamshabad airport

హైదరాబాద్‌ లోని శంషాబాద్ విమానాశ్రయంలో దాదాపు రూ.80 కోట్ల విలువైన 8 కిలోల కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. కొకైన్‌ తరలిస్తున్న మహిళ, మరో వ్యక్తి అరెస్టు అయ్యారు.

కొకైన్‌ పట్టివేత
కొకైన్‌ పట్టివేత
author img

By

Published : May 2, 2022, 8:31 PM IST

Cocaine seized at Shamshabad airport: హైదరాబాద్‌ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. దాదాపు రూ.80 కోట్ల విలువైన 8 కిలోల కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. టాంజానియా, కేప్‌టౌన్‌ నుంచి వచ్చిన ఇద్దరి నుంచి చెరో 4 కిలోల చొప్పున కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. కొకైన్‌ తరలిస్తున్న మహిళ, మరో వ్యక్తి అరెస్టు అయ్యారు.

ఇవీ చూడండి:

కేఏ పాల్​పై దాడి.. చెంప పగలగొట్టిన తెరాస కార్యకర్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.