ETV Bharat / crime

తెలంగాణ: మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి - acid attack on a woman in medak district on the occasion of women's day 2021

acid-attack
acid-attack
author img

By

Published : Mar 8, 2021, 11:26 AM IST

Updated : Mar 8, 2021, 12:23 PM IST

11:24 March 08

మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి

తెలంగాణ: మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగిన ఘటన తెలంగాణ.. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్​లో చోటుచేసుకుంది. టేక్మాల్ మండలం అంతాయిపల్లి తండాకు చెందిన మహిళపై సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి ఆసిడ్​తో దాడి చేశాడు. గమనించిన స్థానికులు బాధితురాలిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. 

             ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాడి చేసిన వ్యక్తి గురించి స్థానికుల్ని ఆరా తీశారు. వీలైనంత త్వరలో ఘటనకు కారణమైన వారిని పట్టుకుంటామని తెలిపారు. 

Last Updated : Mar 8, 2021, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.