ETV Bharat / city

ఫ్లై ఓవర్​పై అదుపు తప్పిన బైక్.. ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం - man killed when he collided with flyover returning wall

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి.. అదుపు తప్పి ఫ్లైఓవర్ రిటర్నింట్ వాల్​కు ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన విశాఖలోని ఎన్ఏడీ కూడలి వద్ద జరిగింది.

man killed when he collided with flyover returning wal
విశాఖలో యువకుడు మృతి
author img

By

Published : Jun 7, 2021, 7:26 AM IST

విశాఖలో గాజువాక పెదగంట్యాడ గోపాలరెడ్డి నగర్‌కు చెందిన సూర్యప్రకాశ్.. ఆదివారం రాత్రి 11గంటల ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై ఎయిర్​పోర్టు మీదుగా ఎన్ఏడీ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బ్రిడ్జ్​పై అదుపు తప్పి ఫ్లైఓవర్ రిటర్నింగ్ వాల్​ను ఢీకొట్టడంతో కిందపడ్డాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది... అతను మృతి చెందినట్లుగా నిర్ధారించారు. అక్కడకు చేరుకున్న ఎయిర్​పోర్టు ఎస్సై ఉమామహేశ్వరరావు.. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

అంత్యక్రియలకు రాని తండ్రి... ఆఖరి క్రతువు నిర్వహించిన భార్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.