విశాఖ కంచరపాలెం రామ్మూర్తి పంతులుపేట రైల్వే ట్రాక్ వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా అక్కడ నివసిస్తున్న వారంతా నిత్యం ట్రాక్ దాటి తమ విధులకు, నిత్యావసరాల కొనుగోలుకు వెళ్తుంటారు.
అయితే.. ఇవాళ ఉదయం నుంచి రైల్వే అధికారులు ట్రాక్‌పై నుంచి రాకపోకలు నిషేధించారు. అక్కడ గోడ నిర్మిస్తున్నారు. ఆ ప్రాంత వాసులంతా గోడ నిర్మాణం ఆపేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.
ఇవీ చదవండి: