కొవిడ్ బారిన పడి విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ సబ్బం హరిని విశాఖ మేయర్ జీ. హరి వెంకట కుమారి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కాగా ప్రస్తుతం సబ్బం హరికి వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది.
ఇదీ చదవండి: ఎన్జీపాలెంలో స్వచ్ఛంద లాక్డౌన్