రాష్ట్రంలో కురుస్తున్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా విశాఖ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేశారు. వాగులు, నదులు పొంగి ప్రవహించటం వల్ల భద్రత దృష్ట్యా వాల్తేరు డివిజన్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్షం తగ్గుముఖం పట్టకపోతే ఇవాళ విశాఖ నుంచి బయలుదేరాల్సిన మరికొన్ని రైళ్లను రద్దు చేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి :