ETV Bharat / city

నేడు విశాఖకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు - విశాఖకు ఉపరాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(vice president venkaiah naidu) కాసేపట్లో విశాఖకు రానున్నారు. రేపు రాష్ట్రీయ తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవంలో పాల్గొననున్నారు. విశాఖలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/26-June-2021/12267214_mm.jpg
నేడు విశాఖకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు!
author img

By

Published : Jun 26, 2021, 10:16 AM IST

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 11.45 గంటలకు విశాఖకు చేరుకోనున్నారు. రేపు రాష్ట్రీయ తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొననున్న ఆయన.. విశాఖలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. వర్చువల్ విధానంలో ఆ కార్యక్రమం జరగనుంది. అధికారులు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇదీ చదవండి:

'తితిదేకు త్వరగా నూతన బోర్డును ఏర్పాటు చేయండి.. కాలయాపన వద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.