విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కార్మిక సంఘాలు సమ్మె వాయిదా నోటీసు ఇచ్చాయి. సమస్యలు పరిష్కరించకుంటే మే తర్వాత ఎప్పుడైనా సమ్మె చేస్తామని కార్మిక సంఘాలు తెలిపాయి. తొలుత ఇచ్చిన నోటీసులో రేపటి నుంచి సమ్మె చేస్తామని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా సమ్మె వాయిదా వేసుకున్నామని ప్రకటించాయి.
ఇదీ చదవండి: