ETV Bharat / city

లక్ష్మీఅపర్ణకు మహిళా లోకం అండగా ఉండాలి: అనిత

విశాఖలో లక్ష్మీఅపర్ణ అనే యువతిపై పోలీసుల తీరును తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఖండించారు. ఈ ఘటనపై హోం మంత్రి, డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు.

telugu woman president vangalapoodi anitha
తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత
author img

By

Published : Jun 7, 2021, 6:26 PM IST

తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత

విశాఖలో లక్ష్మీఅపర్ణ అనే యువతిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించి కేసులు పెట్టారని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అర్ధం ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు. ఈ ఘటనపై హోంమంత్రి, డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. లక్ష్మీఅపర్ణకు అన్ని విధాలా మహిళా లోకం అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఇదీచదవండి.

ap high court: కొవిడ్ నియంత్రణ చర్యలపై విచారణ.. కేంద్రం అఫిడవిట్​పై అసంతృప్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.