ETV Bharat / city

విశాఖ జిల్లాకు ఏడుగురు స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్​ల నియామకం

ఏడుగురు స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్​లను.. విశాఖ జిల్లాకు ప్రభుత్వం కేటాయించింది. జస్టిస్ భమిడిపాటి నాగేశ్వరరావు, చినచెలి నూతన్, కొల్లూరు భారతి, అచ్చాల సరోజినీ దేవి, దొడ్డిగార్ల రాణి రత్నకుమారి, కింతాడ మురళీ కృష్ణలను విశాఖలో.. జస్టిస్ బంటుపల్లి వెంకటేశ్వరరావును అనకాపల్లిలో నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

special metropolitan magistrates allotted to visakha district
విశాఖ జిల్లాలో ఏడుగురు స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్​ల నియామకం
author img

By

Published : Mar 25, 2021, 5:46 PM IST

విశాఖ జిల్లాలో ఏడుగురు స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్​లను.. గౌరవ వేతనంపై న్యాయశాఖ నియమించింది. జస్టిస్ భమిడిపాటి నాగేశ్వరరావు, చినచెలి నూతన్, కొల్లూరు భారతి, అచ్చాల సరోజినీ దేవి, దొడ్డిగార్ల రాణి రత్నకుమారి, కింతాడ మురళీ కృష్ణకు విశాఖలో ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.

జస్టిస్ బంటుపల్లి వెంకటేశ్వరరావును స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ క్లాస్ 2, అనకాపల్లిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడుగురూ రెండేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని ఆదేశాల్లో పేర్కొంది.

ఇదీ చదవండి:

మాజీ కౌన్సిలర్​పై దళిత ప్రగతి ఐక్య సంఘం ఫిర్యాదు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.