విశాఖపట్నంలోని గోపాలపట్నం పరిధిలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి లీకైన రసాయన వాయువు కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన 316 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విశాఖ కేజీహెచ్‌లో 193 మంది, నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో 66 మంది, గోపాలపట్నం, పెందుర్తి ఆస్పత్రుల్లో మరో 57 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
మృతుల పేరు | వయసు |
కుందన శ్రేయ | 6 |
ఎన్.గ్రీష్మ | 9 |
చంద్రమౌళి | 19 |
గంగాధర్ | 35 |
నారాయణమ్మ | 35 |
అప్పలనరసమ్మ | 45 |
గంగరాజు | 48 |
మేకా కృష్ణమూర్తి | 73 |
చంద్రమౌళి | 18 |
ఇదీ చూడండి: