పోలవరం గేట్ల నాణ్యత విషయంలో రాజీపడుతున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 194 టీఎంసీల నీటిని నిల్వ చేసే ప్రాజెక్టుకు ఏమాత్రం నాణ్యత కరవైనా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి తలెత్తుందని అన్నారు. సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చాక.. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని అనిశ్చితి నెలకొన్నదని ఆవేదన చెందారు.
ఇదీ చదవండి: