-
ఊపిరి పోశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. ఇప్పటికైనా రాష్ట్రంలో దొంగ తీర్మానాలు, ఢిల్లీ లో పాదసేవ మాని చిత్తశుద్ధితో ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం పోరాడాలి.ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది.(2/2)#100DaysOfVSPprotests
— Lokesh Nara (@naralokesh) May 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఊపిరి పోశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. ఇప్పటికైనా రాష్ట్రంలో దొంగ తీర్మానాలు, ఢిల్లీ లో పాదసేవ మాని చిత్తశుద్ధితో ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం పోరాడాలి.ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది.(2/2)#100DaysOfVSPprotests
— Lokesh Nara (@naralokesh) May 22, 2021ఊపిరి పోశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. ఇప్పటికైనా రాష్ట్రంలో దొంగ తీర్మానాలు, ఢిల్లీ లో పాదసేవ మాని చిత్తశుద్ధితో ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం పోరాడాలి.ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది.(2/2)#100DaysOfVSPprotests
— Lokesh Nara (@naralokesh) May 22, 2021
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. 'దొంగ తీర్మానాలు, దిల్లీ పాదసేవలు' మాని చిత్తశుద్ధితో పోరాడాలని హితవు పలికారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో గత 100 రోజులుగా పోరాటం చేస్తున్న కార్మికులకు ఆయన ఉద్యమాభివందనలు తెలిపారు.
"విశాఖ ఉక్కును.. తుక్కు రేటుకు కొట్టేసి కార్మికుల ఊపిరి తీయాలని జగన్ కుట్రలు చేస్తుంటే.. స్టీల్ ప్లాంట్ కార్మికులు మాత్రం అనేక రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసి కరోనా రోగులకు ఊపిరి పోశారు" అని లోకేశ్ వ్యాఖ్యానించారు. ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ కార్మికుల పక్షాన తెదేపా పోరాడుతుందని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: