కొవిడ్ సోకిన వారికి విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు సత్యవతి తెలిపారు. రోగులకోసం అదనపు పడకలను ఏర్పాటు చేయటంతో పాటు ఆరోగ్య కేంద్రాల్లో తగినంత ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి:
తమిళనాట డీఎంకేదే అధికారం- తేల్చేసిన సర్వేలు!
విశాఖ: కేజీహెచ్ సీఎస్‌ఆర్ బ్లాక్ వద్ద నర్సింగ్ సిబ్బంది ఆందోళన