విశాఖ ఉక్కు కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్(ఎస్ఎంఎస్) విభాగంలో సాంకేతిక సమస్య కారణంగా గురువారం స్వల్ప ప్రమాదం జరిగి సుమారు 120 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలైంది. ఈ ప్రమాదంలో ఉద్యోగులకు, యంత్రపరికరాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి...గుజరాత్ నుంచి స్వస్థలాలకు రాష్ట్ర జాలర్లు..!