విశాఖలో అనేక ఇంజినీరింగ్ కళాశాలలను ఉన్నాయన్న మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇక్కడి విద్యార్థులు చదువు పూర్తి చేసి. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారన్నారు. ఇన్నోవేషన్ వ్యాలీలో నిర్వహించిన ఐటీ సంస్థల సమీక్షా సమావేశంలో అవంతి పాల్గొన్నారు. ఐటీ అభివృద్ధి కోసమే మిలీనియం టవర్స్‌కు నిధులు కేటాయించామన్నారు. ఐటీ సంస్థలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కావాలి.. వారికి ఉన్న ఇబ్బందులు గురించి ఐటీ సంస్థల సీఈఓలతో చర్చించామన్నారు.
ఇదీ చదవండి: 'అవినీతి నిరూపిస్తే విషం తాగుతా'