ఇదీ చదవండి
రెండో వన్డే కోసం విశాఖకు భారత్ - విండీస్ జట్లు - latest news on india west indies news
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య.. ఎల్లుండి విశాఖ వేదికగా వన్డే జరగనుంది. 3 వన్డేల సిరీస్‌లో రెండోదైన ఈ మ్యాచ్‌లో తలపడేందుకు.. ఇరు జట్లు చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నాయి. అక్కడి నుంచి ఆటగాళ్లు రోడ్డు మార్గాన నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు.
విశాఖలో భారత్- విండీస్ జట్లు
sample description