ETV Bharat / city

'దిశ నిందితులను పాయింట్​ బ్లాంక్​లో కాల్చారు' - latest statement by human rights commission

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పౌర హక్కులను ఉల్లంఘిస్తున్నారని మానవహక్కుల సంఘం విశాఖలో ఆవేదన వ్యక్తం చేసింది. తెలంగాణలో దిశ నిందితుల ఎన్​కౌంటర్​ బూటకమని తమ పరిశీలనతో వెల్లడైనట్లు తెలిపారు.

'పాయింట్​ బ్లాంక్​లో వాళ్లని కాల్చారు'
'పాయింట్​ బ్లాంక్​లో వాళ్లని కాల్చారు'
author img

By

Published : Dec 10, 2019, 5:48 PM IST

దిశ నిందితుల ఎన్​కౌంటర్​ బూటకమేనన్న మానవ హక్కుల సంఘం కార్యదర్శి

మానవ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు, ప్రజలు సహకరించాలని మానవ హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్యాంప్రసాద్ అన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా విశాఖలో జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పౌర హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్​కౌంటర్​ను జాతీయ మానవ హక్కుల సంఘం పరిశీలించిందన్నారు. తమ పరిశీలనలో పోలీసులు బూటకపు ఎన్​కౌంటర్​కు పాల్పడినట్లు తేలిందన్నారు. దిశ నిందితులను పాయింట్​ బ్లాంక్​లో కాల్చినట్లు రాష్ట్ర కార్యదర్శి తేల్చి చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

తెలంగాణ: ఎన్​కౌంటర్​పై ఎన్​హెచ్​ఆర్సీ ఆరా

Intro:Ap_Vsp_61_10_HRC_On_Telangana_Encounter_Ab_AP10150

Body:దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పౌర హక్కులను ఉల్లంఘిస్తున్నారని మానవహక్కుల సంఘం ఇవాళ విశాఖలో ఆవేదన వ్యక్తం చేసింది ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్ పచ్చి బూటకం అని మానవ హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్యాం ప్రసాద్ తెలిపారు ఎన్కౌంటర్ జరిగిన వెంటనే ఆ ప్రదేశాన్ని మానవ హక్కుల సంఘం పరిశీలించిందని ఆయన చెప్పారు తమ పరిశీలనలో పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడినట్లు తేలిందని చెప్పారు వీటిపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఇవాళ విశాఖలో ఓ సదస్సు నిర్వహించారు మానవ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రజలు సహకరించాలని కోరారు
---------
బైట్ శ్యాంప్రసాద్ మానవ హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.