విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండాకురుస్తున్న వర్షాలతో లోతట్టు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ సూచించారు. జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. రెవిన్యూ ,పోలీస్,ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు
- విశాఖపట్నం కలెక్టరేట్ : 08912590102
- ఆర్టీవో విశాఖపట్నం : 8790310433
- ఆర్డీవో అనకాపల్లి 8143631525, 8790879433
- సబ్ కలెక్టర్ నర్సీపట్నం: 8247899530, 7675977897
- ఆర్డీవో పాడేరు : 08935 250228, 8333817955, 9494670039.
ఇదీ చదవండి : వరద ప్రవాహం.. గ్రామస్థుల సహాయం.. ప్రభుత్వ సిబ్బందికి తప్పిన ప్రమాదం